Home » Quick phrases
గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు.