Home » quintal
ఉల్లి సామాన్యులకు కన్నీరు తెప్పించేదిగా మారింది. రోజూ పెరుగుతున్న ధరలు చూసి మధ్యతరగతి మనుషులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో మేలిరకం ఉల్లిపాయలు ఒక్కో క్వింటా రూ.6 వేలు పలికింది. గత నెలలో రూ.1971 ఉన్న ఉల్లి ఏకం�