Home » quintas
ఖమ్మం జిల్లాలో తేజా రకం మిర్చి ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. మిర్చి సాగు చరిత్రలో ఇంత ధర ఎప్పుడూ పలకలేదని రైతులు అంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కట్‌లో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చికి 2019, నవంబర్ 06 బుధవారం క్వింటాలు ధర రూ. 18 వ�