Home » Quitting smoking
కార్డియాక్ అరెస్ట్‌ను నివారించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవటం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని లేకుండా చూసుకోవటం వంటి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
ఒత్తిడి అనేది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఆహార ఎంపికలు, శారీరక శ్రమతో కూడిన సమతుల్య జీవనశైలి వల్ల దాని నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని ప్రేరేపించే పరిస్థితులను గుర్