Home » Qureshi
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషికి లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్కడి నివసిస్తున్న కశ్మీర్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.