Home » r casts
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అన�