Home » Raai Laxmi swim with Dolphins
'కాంచనమాల కేబుల్ టీవీ'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లక్ష్మిరాయ్ తర్వాత ఐటెంసాంగ్స్ తో పాపులర్ అయింది. తాజాగా దుబాయ్ లో డాల్ఫిన్స్ తో స్విమ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది.