Home » Raashi Khanna Gallery
అందాల భామ రాశి ఖన్నా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోను తన హాట్ అందాలను ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఆమె అందానికి కుర్రకారు ఏ రేంజ్‌లో పిచ్చెక్కి ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తన కిల్లింగ్ లుక్�
అందాల భామ రాశి ఖన్నా అందాల ఆరబోతలో ఏ లెవెల్ వరకు వెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ట్రెడీషినల్ వేర్ లోనూ అమ్మడి అందాల ఆరబోత అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తాజాగా దీపావళి వేళ మిలమిలా మెరుస్తూ కనిపించింది ఈ అందాల రాశి.
అందాల భామ రాశి ఖన్నా తన సినిమాలతో అభిమానులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. తన పర్ఫార్మెన్స్‌తో పాటు అందాల ప్రదర్శనతోనూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా చీరకట్టులో రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున�
అందాల భామ రాశి ఖన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అటు అందాల ఆరబోతలోనూ నో కాంప్రమైజ్ అంటూ క్లీవేజ్ షోలు, లిప్‌లాక్‌లతో పిచ్చెక్కిస్తోంది. అయితే ఆమె తాజాగా చేసిన ఫోటోషూట్‌లో తన అందాలను ఆరబోసి అ�