-
Home » Raashi Khanna In White Dress
Raashi Khanna In White Dress
Raashi Khanna: కాక రేపుతున్న రాశీ అందాలు.. ఇలా అయితే ఎలా అమ్మడు?
August 19, 2022 / 06:41 PM IST
అందాల భామ రాశి ఖన్నా సినిమాల్లో అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ వస్తోంది. అంతేగాక సోషల్ మీడియాలోనూ అమ్మడు కొత్త ఫోటోషూట్లతో అందాలవిందును ఇస్తూ అభిమానులకు నయనానందాన్ని కలిగిస్తోంది.