Home » Raashi Khanna New Photos
సౌత్ నుంచి నార్త్ చెక్కసిన రాశి ఖన్నా.. అక్కడ అవకాశాలు కోసం వరుస ఫోటోషూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా చీరలో చేసిన ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
బాలీవుడ్ చెక్కేసిన రాశి ఖన్నా.. అక్కడ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా రాశి తన ఇన్స్టాలో కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసారు. ఆ పిక్స్ లో రాశి చీర సోయగాలతో మైమరపిస్తున్నారు.
'యోధ' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రాశి ఖన్నా.. ఫోటోషూట్స్ తో అదుర్స్ అనిపిస్తున్నారు. తాజాగా టైట్ ఫిట్ డ్రెస్సులో ఒంపుసొంపు వయ్యారాలతో ఫిదా చేస్తున్నారు.
అందాల భామ రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో 'యోధ' అనే సినిమా చేస్తున్నారు. ఆ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న రాశి.. తాజాగా ఘాగ్రా చోలీలో స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు.
అందం, అభినయంతో కుర్రకారు మనసుల్ని దోచుకున్న బ్యూటీ రాశి ఖన్నా.. రెడ్ డ్రెస్లోనూ అందాల కనువిందు చేస్తోంది.