Home » Raashi Khanna Sets On Fire In White Dress
అందాల భామ రాశి ఖన్నా సినిమాల్లో అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ వస్తోంది. అంతేగాక సోషల్ మీడియాలోనూ అమ్మడు కొత్త ఫోటోషూట్లతో అందాలవిందును ఇస్తూ అభిమానులకు నయనానందాన్ని కలిగిస్తోంది.