Home » Raashii Khanna Boy Friend
రాశీఖన్నా ఇటీవల తన అందాల డోసు పెంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన బ్రేకప్, డేటింగ్ గురించి వ్యాఖ్యలు చేసింది.