Home » Raashii Khanna Photo Shoot
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా షార్ట్ డ్రెస్ లో ఇలా హాట్ హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తుంది.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ హీరోయిన్స్ కనిపించేలా రెడీ అయి పాల్గొంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాలీవుడ్ లుక్స్ అని పోస్ట్ చేసింది.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఓ సూట్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిచ్చింది.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా దీపావళి సందర్భంగా ట్రెడిషినల్ గా రెడీ అయి లైట్స్ వద్ద ఇలా స్పెషల్ ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఇలా గాగ్రా చోళీలో తన అందాలని ఆరబోస్తూ మెరిపిస్తుంది.
హీరోయిన్ రాశీఖన్నా తెలుగు, బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పెట్టే రాశీఖన్నా తాజాగా ఇలా బ్లాక్ వెరైటీ డ్రెస్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఇలా రెడ్ పంజాబీ డ్రెస్ లో మెరిపిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.