Home » Raatchasi
జ్యోతిక ముఖ్య పాత్రలో నాలుగేళ్ళ క్రితం వచ్చిన సినిమా రాక్షసి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో 'అమ్మ ఒడి' అనే టైటిల్ తో తీసుకురావడం గమనార్హం.
మలేషియా విద్యాశాఖ మంత్రి మస్జ్లీ బిన్ మాలిక్… ప్రముఖ నటి జ్యోతిక సినిమా పై చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జ్యోతిక లీడ్ రోల్ లో నటించిన ‘రాచ్చసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇ�