Home » Raavi Kondala Rao Passes away
నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు ఇకలేరు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి. ఆమె కొద్దికాలం క్�
ప్రముఖ సినీ నటుడు, రచయిత రావి కొండల రావు కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సినీ రచయితగా, నటుడిగా రావి కొండల రావు ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1958లో ‘శోభ