Home » Raayan Pre Release Event Photos
ధనుష్ రాయన్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో మన సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేశాడు.