Raayan Trailer

    ధ‌నుష్ రాయ‌న్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

    July 16, 2024 / 06:06 PM IST

    స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ న‌టిస్తున్న చిత్రం రాయ‌న్‌. అప‌ర్ణ బాల‌ముర‌ళి, దుషారా విజ‌య‌న్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీ జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

10TV Telugu News