Home » Rabbit Farming
Rabbit Farming : వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ కుందేళ్ల పెంపకం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందినా, వీటి మాంసం వినియోగం తక్కువ వుండటంతో వృద్ధి అవకాశాలు సన్నగిల్లాయి.
ఆర్ధిక స్తోమతనుబట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి, తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం వుండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయస్సుకే సంతాన ఉత్పత్తి చేయాడానికి సిద్దంగా ఉంటాయి. కుందేళ్లకు ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏ
కుందేళ్ల షెడ్ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టాలి. షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను. షెడ్ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి.