Home » Rabies Risk
దాదాపు 100 దేశాల నుంచి కుక్కలను అమెరికాకు తీసుకురావొద్దని అమెరికా ఆరోగ్య అధికారులు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకురావాల్సి వస్తే.. ర్యాబిస్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాల్సిందే. దేశవ్యాప్తంగా చాలా కుక్కపిల్లల్లో ర్యాబిస్