Home » Rachchabanda
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇవాళ(27 డిసెంబర్ 2021) ఎర్రవల్లిలో నిర్వహించనున్న రచ్చబండను బాయ్‌కాట్ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.