Home » Radhe Shyam Songs
మొన్నటి వరకూ స్లోగా.. అసలు చేయ్యాల వద్దా అన్నట్టు.. కామ్ గా ఉన్న రాధేశ్యామ్ టీమ్ రిలీజ్ డేట్ దగ్గర పడటం.. ఫ్యాన్స్ బాగా ట్రోల్స్ చేయడంతో.. ప్రమోషన్స్ స్పీడప్ చేశారు.
కొంత గ్యాప్ తర్వాత ‘రాధే శ్యామ్’ లో లవర్ బాయ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు..