Home » Radheshyam Poster
అందరి హీరోల సినిమా పోస్టర్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా నుంచి మాత్రం ఇప్పటి వరకు రెండంటే రెండే పోస్టర్స్ వచ్చాయి.. అవి కూడా మూడు నెలల క్రితం.. అప్పటి నుంచి సినిమా అప్డేట్ లేక ప్రభాస్ అభిమానులు నిరాశపడిపోయారు.