Home » Radhika Apte About Direction
తమిళంలో ‘ధోని’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రాధికా ఆప్టే, ఆ తరువాత పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అటుపై బాలీవు�