-
Home » Radhika Apte Baby Bump Photos
Radhika Apte Baby Bump Photos
బేబీ పుట్టిన తర్వాత బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ రాధికా ఆప్టే..
December 19, 2024 / 12:52 PM IST
హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవల పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పాపకు జన్మనిచ్చాక బేబీ బంప్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.