Radhika Apte Marriage

    చిరుని ఫాలో అయిన బాలయ్య బ్యూటీ!

    October 25, 2020 / 03:06 PM IST

    Radhika Apte Marriage Secret: తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’ ‘లయన్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ Radhika Apte తాజాగా త‌న పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏ మాత్రం న‌మ్మ‌క‌ం లేద‌ని.. పెళ్లి చేసుకోవడానికి గల కారణం చెప�

10TV Telugu News