-
Home » Radhika Kumaraswamy
Radhika Kumaraswamy
Radhika Kumaraswamy : శ్రేయాస్ తల్పడే, రాధిక కుమారస్వామి కొత్త సినిమా అజాగ్రత ఓపెనింగ్..
May 14, 2023 / 10:38 AM IST
పుష్ప సినిమాలో హిందీలో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పిన నటుడు శ్రేయాస్ తల్పడే, రాధిక కుమారస్వామి జంటగా అజాగ్రత సినిమా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయింది.
Radhika Kumaraswamy : కర్ణాటకలో JDS ఘోర పరాభవం.. అదే రోజు కుమారస్వామి భార్య రాధిక హీరోయిన్గా కొత్త సినిమా ఓపెనింగ్
May 14, 2023 / 09:03 AM IST
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కుమారస్వామి JDS పార్టీ ఘోరంగా ఓడిపోయిన రోజే కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభమైంది.
Shreyas Talpade : బాలీవుడ్ లో ‘పుష్ప’ కోసం బన్నీకి వాయిస్ ఇచ్చిన శ్రేయాస్.. ఇప్పుడు తెలుగులో హీరోగా..
May 14, 2023 / 07:59 AM IST
బాలీవుడ్(Bollywood) పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. అజాగ్రత్త(Ajagratha) సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.