Home » Rado Watch
Rado Watch : ఆయన ఎవరో కాదు.. లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ.. అభిమాని కోసం ఏకంగా ఖరీదైన రాడో వాచ్ను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.