Home » Rafale deal controversy
భారత్లో మరోసారి రఫేల్ ప్రకంపనలు
గోవా: గోవా పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సీఎం మనోహర్ పారికర్ ను పరామర్శించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్ ను శాసనసభలో కలిసిన రాహుల్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 5 నిమిషాలపాటు �