Home » RAFEALE JETS
Second Batch Of Rafale Jets Arrives రెండో విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫేల్ యుద్ధవిమానాలు భారత్కు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి గురువారం రాత్రి 8:14 గంటలకు భారత్ భూభాగంపై ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి నేరుగా ఈ విమానాలు గుజ�