Home » Rafele fighter jets
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఖాతాలో మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. Istres-Le Tube ఎయిర్‌బేస్ వద్ద ఈ యుద్ధ విమానాలను భారత్‌కు అప్పగించింది ఫ్రాన్స్.