-
Home » Raghurama case
Raghurama case
రఘురామ టార్చర్ కేసులో కీలక మలుపు.. సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..
February 26, 2026 / 02:01 PM IST
Raghurama Custodial Torture Case : ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది.