Home » ragi flour
రోజువారిగా తీసుకునే అన్నం కన్నా రాగిరొట్టెల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫైబర్, మినరల్స్, అమినో యాసిడ్ ఎక్కువగా ఉన్నందున మదుమేహులకు మంచి మేలు చేస్తాయి.
రాగి జావను తీసుకోవడం శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.