-
Home » Ragi Malt
Ragi Malt
Ragi Malt : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే రాగిజావ
February 7, 2022 / 03:35 PM IST
ఇక పోతే రాగి పిండితో తయారు చేసుకునే రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసివి కాలంలో ఈ రాగి జావ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.