Home » Ragini Dwivedi Arrested
Sandalwood Drug Racket-Ragini Dwivedi Arrested : కన్నడ పరిశ్రమలో కలకలం డ్రగ్స్ రేపుతోంది. సినీ ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులకు సమాచారమందడంతో నటి రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేశారు. నేడు (సెప్టెంబర్ 4) నటి రాగిణ