Home » Ragini Dwivedi Petition
Ragini Dwivedi: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది జైల్లో జారిపడింది. ఈ నేపథ్యంలో తనకు ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. �