Home » Raha birthday special
Raha Birthday : బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా, రణబీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు ఈ కపుల్. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలు చేసారు. ఇక ఈ దంపతులకి రాహా అనే క�