-
Home » Rahasya Gorak Photos
Rahasya Gorak Photos
ప్రకృతితో మమేకమైన కిరణ్ అబ్బవరం భార్య.. రహస్య గోరఖ్ ఫోటోలు..
May 18, 2026 / 10:24 AM ISTహీరో కిరన్ అబ్బవరం భార్య, నటి రహస్య గోరఖ్ (Rahasya Gorak) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నిశ్చితార్థ వేడుకలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ సంతోషం.. ఫొటోలు
March 14, 2024 / 05:52 PM ISTకిరణ్ అబ్బవరం తన మొదటి హీరోయిన్ రహస్య గోరక్ ని నిన్న మార్చ్ 13న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను కిరణ్ షేర్ చేసారు.