Home » rahasya gorak sankranthi photos
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భార్య రహస్య (Rahasya Gorak)అబ్బవరం పండుగ పూట ప్రకృతిలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్త ఊళ్ళో భోగి మంటలు వేసుకొని ఆనందంగా గడిపింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.