Home » Rahasyam Idham Jagath
ఓ హీరో తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి వామ్ హోల్ లోకి ఎలా వెళ్ళాడు, ఎలా కాపాడాడు, సైన్స్ కాన్సెప్ట్ కు మన పురాణాలు జోడించి కొత్తగా ఎలా చూపించారు అని ఆసక్తిగా తెరకెక్కించారు.