-
Home » rahim
rahim
Khammam District : మీకు సైకిల్ ఉందా? వర్షంలో తడవకుండా బయటకు వెళ్లాలంటే ఈ బాలుడి ఐడియా ఫాలో అయిపోండి
July 21, 2023 / 12:01 PM IST
వర్షాకాలంలో సైకిల్‌పై బయటకు వెళ్లడం కష్టంగా ఉందా? తడవకుండా ఉండాలంటే ఖమ్మం జిల్లాకు చెందిన బాలుడి ఐడియా ఫాలో అయిపోండి. అతని సైకిల్ చూడగానే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీగా అర్ధమైపోతుంది.
Drinker: తాగుడుకు బానిసై కూతురిని అమ్మేశాడు.
May 21, 2021 / 12:28 PM IST
తాగుడు అలవాటు కొందరిని ఎంతటి నీచమైన పనిచేయడానికైనా దిగజార్చుతుంది. చాలామంది తాగేందుకు ఇంట్లో వస్తువులను అమ్ముకుంటారు. ఇంకొందరు దొంగతనాలు చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కన్నకూతురినే అమ్ముకున్నాడు.