Home » Rahu dosha remedy
వినాయక చవితి రోజున పూజలతో రాహు, కేతువుల వల్ల కలిగే సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గందరగోళం, పనులు వాయిదా వేయడం, ఆటంకాలు కలగడం వంటి ఇబ్బందులు రావు.