Telugu News » Rahul Gandhi in London
తాజాగా..బ్రిటన్ ఎంపీ జెరెమీ కార్బిన్ ను కలిసిన రాహుల్ గాంధీ ఆయనతో కలిసి ఫోటో దిగారు. కార్బిన్ తో రాహుల్ గాంధీ భేటీ అవడంపై కర్ణాటక బీజేపీ నేతలు స్పందించారు