-
Home » Rahul Gandhi Pub video
Rahul Gandhi Pub video
Rahul Gandhi: నేపాల్ పబ్లో రాహుల్ గాంధీ ఖుషీ ఖుషీ: దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నేతలు
May 3, 2022 / 12:12 PM IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సోమవారం నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ..అక్కడి ఓ పబ్లో ఖుషీ ఖుషీగా గడుపుతూ..వీడియో కంట పడ్డారు.