Home » Rahul Gandhi To Tour
Rahul Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.