Home » Rahul Gandhi US Visit
అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. మోదీ, RSS టార్గెట్గా విమర్శల దాడి పెంచుతున్నారు.
భారతదేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది. ఒకదానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొక దానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.