-
Home » Rahul Gandhi visit Telangana
Rahul Gandhi visit Telangana
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే, బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం : కేటీఆర్
October 19, 2023 / 11:04 AM IST
తెలంగాణలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన..కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు,సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ విమర్శించారు.