Home » rahul gandhi yatra
ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఎంజే మార్కెట్ దగ్గర జనం కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.
రాహుల్ గాంధీని కలిసిన రోహిత్ వేముల తల్లి
తెలంగాణలో మూడోరోజు కొనసాగుతున్న జోడోయాత్ర