Home » Rahul gandhi
తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ పబ్‌లో గడుపుతున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఓయూలో రాహుల్ పర్యటన నిరాకరణకు కారణాలు ఇవే
యూనివర్సిటీ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గత ఏడాది జూన్ 31న వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని ఆయన తన లేఖలో గుర్తు చేశారు.
రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లే విషయంలో జగ్గారెడ్డి తగ్గేదేలే అంటున్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. (JaggaReddy On Osmania University)
అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు
ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్‌గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.(Jagga Reddy On OU)
ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను 2002లో సోనియా గాంధీ పరామర్శించారని..2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ సభతో..(Manickam Tagore On Rahul Gandhi Tour)