Home » Rahul gandhi
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై పార్లమెంటుకు వచ్చారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ కి వచ్చిన రాహుల్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ
రాహుల్ గాంధీకి సైతం పెగాసస్ ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ వేదికగా ఈ విషయంపై రచ్ఛ మొదలైంది. అతని ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఇది పూర్తిగా రాజద్రోహమేనని అన్నారు.
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
ఆర్ఎస్ఎస్లో చేరండి - రాహుల్ గాంధీ ఆగ్రహం
బీజేపీ ఐడియాలజీ(సిద్ధాంతం)కి భయపడేవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ఇప్పుడు చాలా మందికి ఇదో ఆదాయ వనరు. వారికి ఉన్న టాలెంట్.. నచ్చింది చేసి వీడియో పోస్ట్ చేస్తే.. కాస్త లక్ కూడా కలిసి వస్తే మీరే మహారాజు. కాస్త వేగంగా వ్యూస్, సబ్ స్క్రైబర్స్ వస్తుంటే Youtube కూడా వారి వీడియోలను పుష్ చేసి మరికాస్త ఊతమిస్తుంది. పెద్ద పెద�