Home » Rahul Gandhi's Disqualification
గాంధీని చంపిన గాడ్సేను పొగిడినప్పుడే విలువ పోయింది. కేంద్రంలోని బీజేపీది క్రిమినల్ ప్రభుత్వం.(MLA Jagga Reddy)
రాహుల్ ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే.. రాహుల్ ను చంపేయండి అని శివాజీ అన్నారు.(Actor Shivaji)
ప్రధాని అవుతాడన్న భయంతోనే మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటోంది. (Bhatti Vikramarka)
ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదన్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని విమర్శించారు.(YS Sharmila)
రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. మా పోరాటాలు ఆగవు, మేము ప్రశ్నించడమూ ఆగదు.(Manikrao Thakre)
దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్ర